SRD: హైదరాబాద్‌లో ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సతీమణి, సామాజిక కార్యకర్త పట్లోళ్ల అనుపమ రెడ్డి పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో, ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని ఆమె కొనియాడారు. మహిళల అభ్యున్నతికి, వారి సాధికారతకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె వివరించారు.
వార్తలు
సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పది: అనుపమ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement


