హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం కృషి

Advertisement

NZB: జిల్లా కేంద్రంలో 45వ డివిజన్లో బిజెపి కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ "స్పెషల్ డ్రైవ్" లో పారిశుద్ధ కార్మికులతో డివిజన్లోని ఎండల టవర్స్ వద్ద డ్రైనేజీని శుభ్రం చేయించారు. వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య లెంకూడ యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Advertisement