MDK: నార్సింగి మండల నూతన ఎంపీడీవోగా నాగేశ్వర్ బుధవారం ఇన్‌ఛార్జి ఎంపీడీవో చిన్నారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని, సమస్యలను తన దృష్టికి తేవాలని కోరారు.
వార్తలు
ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ
Advertisement
Advertisement
Advertisement


