TG: హైదరాబాద్ గోల్కొండలోని ఒక హాస్టల్ బాత్‌రూంలో ఓ యువతి ప్రసవించింది. అయితే, పుట్టిన నవజాత శిశువును వెంటిలేటర్ కిటికీ నుండి కిందకు పడేయడంతో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి గల కారణాలపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
క్రైమ్
హాస్టల్ బాత్‌రూంలో యువతికి ప్రసవం.. శిశువు మృతి
Advertisement
Advertisement
Advertisement


