హైదరాబాద్: 28°C
క్రైమ్

మత్తు ఇంజెక్షన్ తీసుకుని వైద్యుడు ఆత్మహత్య

Advertisement

TG: HYDలోని మల్లాపూర్‌లో ఓ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రికవరీ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు ఖాసిం హైమద్‌.. రెండో అంతస్తులో ఆత్మహత్య చేసుకున్నారు. మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆయన మృతిచెందారు. విశాఖకి చెందిన ఖాసిం హైమద్‌.. యాకుత్‌పురాలో నివాసముంటున్నారు. వైద్యుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement