హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

CTR: చౌడేపల్లి వెలుగు కార్యాలయం స్త్రీశక్తి భవన్లో జిల్లా పరిశ్రమల కేంద్రం, వెలుగు శాఖ ఆధ్వర్యంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్ షాప్ మంగళవారం నిర్వహించారు. పరిశ్రమల ప్రోత్సాహక అధికారి నాగార్జున ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు సద్వినియోగం చేసుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అధికారులు సూచించారు.

Advertisement

Advertisement