BDK: ఐటీడీఏ వైటీసీ కేంద్రంలో 18-33 ఏళ్ల గిరిజన నిరుద్యోగ యువతకు కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. వసతి, భోజన సదుపాయంతో పాటు శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆసక్తి గల వారు జూలై 6లోగా నేరుగా కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 7993102529 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
వార్తలు
నిరుద్యోగ గిరిజన యువతకు ఉచిత శిక్షణ
Advertisement
Advertisement
Advertisement


