హైదరాబాద్: 28°C
వార్తలు

'డీటీఓ వెంకన్న మృతి బాధాకరం'

Advertisement

SRCL: భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి ఎం. వెంకన్న మృతి బాధాకరమని రాజన్న సిరిసిల్ల జిల్లా డీటీఓ దేవునూరి శ్రీనివాస్ అన్నారు. విధి నిర్వహణలో టిప్పర్ ఢీకొని మరణించిన వెంకన్నకు సిరిసిల్ల రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగులు నివాళులర్పించారు. రవాణా శాఖ ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

Advertisement

Advertisement