SRCL: నిరుద్యోగ యువతీ యువకుల కోసం జేఎన్ఆర్ ఫిన్‌సర్వ్ & సీసీ సెంటర్ ఆధ్వర్యంలో 200 ఉద్యోగాల భర్తీకి మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 25-06-2026 ఉదయం 11 గంటలకు సిరిసిల్ల ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈ మేళా జరుగుతుంది. ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు హాజరుకావాలని నిర్వాహకులు తెలిపారు. వేతనం రూ.10,000–15,000 ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 8333059105, 8500818717, 7382794374 నంబర్లను సంప్రదించవచ్చు.
వార్తలు
సిరిసిల్లలో మినీ జాబ్ మేళా
Advertisement
Advertisement
Advertisement


