మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కుమారుడు విగ్నేష్ రెడ్డి మార్కాపురంలో కొనకలమిట్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మందికి CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ 16 మందికి రూ. 18,47,293 రూపాయలు విలువగల CMRF చెక్కులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా విగ్నేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు.
వార్తలు
VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తనయుడు
Advertisement
Advertisement
Advertisement


