హైదరాబాద్: 28°C
వార్తలు

దుర్గి నూతన SIగా బత్తుల గోపాల్ బాధ్యతలు

Advertisement

PLD: దుర్గి పోలీస్ స్టేషన్ నూతన SIగా బత్తుల గోపాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. నేరాల నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తూ.. తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని కోరారు.

Advertisement

Advertisement