KMM: జిల్లాలో బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. ఖమ్మం నగరంలోని పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశమవుతారు. అనంతరం బోనకల్ మండలం చిరునోముల గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు రహదారి శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు.
వార్తలు
నేడు జిల్లాలో Dy.CM భట్టి పర్యటన
Advertisement
Advertisement
Advertisement


