హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల సత్తా

Advertisement

KRNL: గోనెగండ్లలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ విద్యార్థి బీ. లక్ష్మీ నరసింహ 100 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, బైపీసీ విద్యార్థి ఎస్. ఖలీల్ ద్వితీయ స్థానం సాధించి రజత పతకం అందుకున్నాడు. సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.

Advertisement

Advertisement