SKLM: ఖైదీలకు, వన్యప్రాణుల దాడి బాధితులకు చట్ట ప్రకారం అందాల్సిన న్యాయ సాయాన్ని సకాలంలో అందించడంలో పారా లీగల్ వాలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కార్యాలయంలో వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్సా నూతనంగా ప్రవేశపెట్టిన పలు పథకాలపై వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు.
వార్తలు
'బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే లక్ష్యం'
Advertisement
Advertisement
Advertisement


