కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రక్తకేంద్రం రక్త మార్పిడి సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ రక్త మార్పిడి మండలి (NBTC) అవార్డును అందుకుంది. 42 స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి, 13,546 యూనిట్ల రక్త సేకరణతో ఏపీలో ప్రథమ స్థానాన్ని సాధించినందుకు ఈ జాతీయ గుర్తింపు లభించింది. ఈ అవార్డు ప్రజల సహకార ఫలితమని డా. కే. వెంకటేశ్వర్లు తెలిపారు.
వార్తలు
రక్త మార్పిడి సేవల్లో జీజీహెచ్‌కు జాతీయ అవార్డు
Advertisement
Advertisement
Advertisement


