హైదరాబాద్: 28°C
వార్తలు

పూల సుబ్బయ్య భవన్‌కు శంకుస్థాపన

Advertisement

ప్రకాశం: పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కామ్రేడ్ పూల సుబ్బయ్య 38వ వర్ధంతి సందర్భంగా మార్కాపురంలో పూల సుబ్బయ్య భవన్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు పూల సుబ్బయ్య ప్రజాసేవలు, పేదల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు.

Advertisement

Advertisement