VZM: కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అప్పన్నదోరపాలెం గ్రామంలో వైద్యాధికారి డా. సీతల్ వర్మ ఆధ్వర్యంలో 104 ప్రోగ్రామ్ మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్, పిట్స్ పేషెంట్లకు తనిఖీలు, రక్తపరిక్షలు నిర్వహించి వారికీ నెలకు సరిపడా మందులు పంపిణి చేశారు. అలాగే, గర్భిణీలకు ఆరోగ్య తనిఖీలు నిర్వహించి, పలు సూచనలు చేశారు.
వార్తలు
గర్భిణులకు పలు సూచనలు చేసిన వైద్యాధికారి
Advertisement
Advertisement
Advertisement


