విశాఖలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 25 నుంచి జూలై 1 వరకు శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో అడపా దేముళ్లు తెలిపారు. 26 నుంచి 30 వరకు హోమాలు, జూలై 1న అన్నసమారాధన, సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
వార్తలు
25 నుంచి కళ్యాణోత్సవాలు
Advertisement
Advertisement
Advertisement


