హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం

Advertisement

MLG: గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో డీసీసీ బ్యాంక్, చెల్పూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో మంగళవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు ఖాతాలు, పొదుపు, బీమా పథకాలు, రుణ సౌకర్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కళాజాత బృందం ఆటపాటలతో బ్యాంకింగ్ సేవల ప్రాముఖ్యతను వివరించింది. సర్పంచ్ అరుణ్ కుమార్ ఉన్నారు.

Advertisement

Advertisement