NDL: ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని వకుళా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వక్కిలేరు వాగు నీటితో నిండి ప్రవహిస్తోంది. దీంతో జమ్ములదిన్నె, నాగిరెడ్డిపల్లె, ఎర్రగుడిదిన్నె, పడకండ్ల గ్రామాల రైతులు సాగు పనులకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.
వార్తలు
వర్షాలతో వాగులు కళకళలాడుతున్నాయి.!
Advertisement
Advertisement
Advertisement


