హైదరాబాద్: 28°C
వార్తలు

'శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయం'

Advertisement

NDL: డోన్ పట్టణంలోని K.R హాస్పిటల్ నందు ఈరోజు శాస్త్రవేత్త వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో డాక్టర్ వాసుదేవ ఆచారి అధ్యక్షతన పోలియో వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు.

Advertisement

Advertisement