హైదరాబాద్: 28°C
వార్తలు

హోంగార్డు విజయకిరణ్ మృతి

Advertisement

NDL: ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న కే. విజయ కిరణ్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు పోలీసు అధికారులు మంగళవారం నివాళులర్పించారు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ డీవీ రమణ, నంద్యాల ఏఆర్ ఆర్ఎ బాబు, ఎస్సై వరప్రసాద్, హోంగార్డుల ఇంఛార్జ్ రవీంద్ర తదితరులు పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

Advertisement

Advertisement