JGL: ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని మంగళవారం హైకోర్టు జస్టిస్ పుల్లా కార్తీక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు స్వస్తి వేదమంత్రాలతో స్వాగతం పలకగా, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వార్తలు
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైకోర్టు జస్టిస్
Advertisement
Advertisement
Advertisement


