హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తల్లిదండ్రులు నిరాధారణకు గురికాకుండా భద్రత

Advertisement

JGL: తల్లిదండ్రులు నిరాదరణకు గురికాకుండా ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో వయోధికుల వేధింపుల నివారణ కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి అశోక్, విశ్వనాథం, హన్మంత్ రెడ్డి, విజయ్ పాల్గొన్నారు.

Advertisement

Advertisement