TG: HYDలోని గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నీచర్ తయారీ కార్ఖానాలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో 2 ఫర్నీచర్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయచర్యలను కుల్సుంపురా ఏసీపీ తిరుపతి పర్యవేక్షిస్తోంది.
క్రైమ్
BREAKING: భారీ అగ్నిప్రమాదం
Advertisement
Advertisement
Advertisement


