హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'అల్లు అర్జున్‌ను కలవాలని ఉంది'

Advertisement

WGL: వరంగల్‌కు చెందిన దేవాదాయ శాఖ అధికారిణి నందనం కవిత కుమారుడు సాయి అంగవైకల్యంతో జన్మించినప్పటికీ సామాజిక స్పృహతో అవయవదాన అంగీకార పత్రం అందించి ఆదర్శంగా నిలిచాడు. లేచి నడవలేని, మాట్లాడలేని సాయికి నటుడు అల్లు అర్జున్‌ అంటే ఎంతో అభిమానం. ఈ నెల 28న తన పుట్టినరోజు సందర్భంగా అయనను కలవాలన్న కోరికతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్టు చేస్తూ తన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement