ప్రకాశం: ఒంగోలు బస్టాండులో బస్సు ఎక్కేందుకు వచ్చిన ఖాదర్ బీ అనే మహిళ వద్ద నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కనిగిరికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన క్రమంలో తన పర్సు కొట్టేశారని బాధితురాలు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. పర్సులో మొబైల్ ఫోన్‌తో పాటు రూ.50 వేలు నగదు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
వార్తలు
ఒంగోలు బస్టాండులో చోరీ
Advertisement
Advertisement
Advertisement


