హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 27న భారీ ఆందోళన

Advertisement

HNK: పట్టణంలోని గుండ్ల సింగారం, గోపాలపురం ప్రాంతాల్లో పేదల గుడిసెల తొలగింపును ఖండిస్తూ ఈ నెల 27న భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు WGL జిల్లాల వామపక్ష పార్టీలు వెల్లడించాయి. సుమారు 10 వేల మంది గుడిసెవాసులు ఈ ఆందోళనలో పాల్గొంటారని తెలిపాయి. అర్హులైన పేదలకు ఇంటి స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

Advertisement

Advertisement