హైదరాబాద్: 28°C
వార్తలు

ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై జగన్‌ దిగ్భ్రాంతి

Advertisement

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement