హైదరాబాద్: 28°C
వార్తలు

'పోలియో రహిత సమాజ నిర్మాణం కీలకమైనది'

Advertisement

BDK: ఈనెల 28న చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంపీఓ తులసిరామ్ పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మంగళవారం మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతో కీలకమైనదని అన్నారు.

Advertisement

Advertisement