హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అనుచిత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యేకు కౌంటర్

Advertisement

BDK: ఎమ్మెల్యే కోరం కనకయ్యపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇల్లందు మార్కెట్ కమిటీ ఛైర్మన్ బానోత్ రాంబాబు కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొంటూ, రాజకీయ మర్యాదలు పాటించాలని సూచించారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.

Advertisement

Advertisement