హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉపాధి హామీ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాలి'

Advertisement

WGL: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించి సమర్థవంతంగా అమలుచేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్య రాణి ద్వారా ప్రధానమంత్రికి వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పని దినాలు పెంచి కూలీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement