హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా పౌరసత్వం వదులుకుని మాతృభూమికి

Advertisement

BPT: అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని మాతృభూమిపై మమకారంతో తిరిగి వచ్చిన బాపట్ల జిల్లా, చింతగుంపల గ్రామానికి చెందిన 94 ఏళ్ల కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన శేష జీవితాన్ని స్వగ్రామంలోనే గడపాలని, తాను పుట్టిన గడ్డపైనే కన్నుమూయాలన్న బలమైన ఆకాంక్షతో కలెక్టర్ వీ. వినోద్ కుమార్‌ను ఆశ్రయించారు.

Advertisement

Advertisement