హైదరాబాద్: 28°C
వార్తలు

'సమస్యలను పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి'

Advertisement

ADB: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉట్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి CITU యూనియన్ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. CITU జిల్లా అధ్యక్షుడు ఆశన్న మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్, హెల్పర్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల రద్దు, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు.

Advertisement

Advertisement