TPT: ఎంఆర్‌పల్లి అంగన్‌వాడీలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న C కోసం స్కూల్ రెడీనెస్ మేళా నిర్వహించారు. పిల్లల శారీరక, భాషా, మానసిక, గణిత, సామాజిక-భావోద్వేగ అభివృద్ధి స్థాయిని అంచనా వేసి తల్లిదండ్రులకు వివరించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధి, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మొబైల్ వినియోగాన్ని తగ్గించి పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని సూచించారు.
వార్తలు
చిన్నారులకు స్కూల్ రెడీనెస్ మేళా
Advertisement
Advertisement
Advertisement


