CTR: పుంగనూరులోని హోటల్స్, మాంసపు దుకాణాలు, బేకరీలను మున్సిపల్ సిబ్బందితో కలిసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గురులక్ష్మి మంగళవారం తనిఖీలు చేపట్టారు. పలు దుకాణాలను సీజ్ చేశారు. మరికొందరిని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్ కబాబ్ సెంటర్లు క్లోజ్ చేయించారు. ప్రజలు తినే ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని, ఉపేక్షించబోమని హెచ్చరించారు.
వార్తలు
దుకాణాల వారికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement


