హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకుల పాఠశాలలను సందర్శించిన కలెక్టర్

Advertisement

NDL: జిల్లాలో చేపడుతున్న హరితాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి పాఠశాలల ప్రాంగణాలను పచ్చదనంతో నింపాలని జిల్లా కలెక్టర్ జీ. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం జూపాడుబంగ్లా మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు.

Advertisement

Advertisement