PLD: జూన్ 28 నుంచి 30 వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే. అద్దయ్య అధికారులకు సూచించారు. మంగళవారం పల్నాడు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1012 పోలియో బూత్‌లు, 26 ట్రాన్సిట్ బూత్‌లు, 77 మొబైల్ బూతులే ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ రవి తెలిపారు.
వార్తలు
'పల్స్ పోలియో విజయవంతం చేయండి'
Advertisement
Advertisement
Advertisement


