BDK: చర్ల మండలం చింతలపాడు గ్రామానికి చెందిన ఇడమయ్యకు రెండు కాళ్లు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన దుస్థితి పై పలువురు దాతలు స్పందించారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు దాతలు 22 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవాళ గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేశారు.
వార్తలు
మానవత్వం చాటుకున్న దాతలు
Advertisement
Advertisement
Advertisement


