హైదరాబాద్: 28°C
వార్తలు

వికలాంగ విద్యార్థులకు ప్రత్యేక పరికరాలు పంపిణీ

Advertisement

ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం PGRS హాలులో సర్వ శిక్ష శాఖ ఆధ్వర్యంలో వికలాంగ విద్యార్థులకు ప్రత్యేక పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జనార్ధన్ ఒంగోలు ఎంపీ శ్రీనివాసరెడ్డి జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వికలాంగ విద్యార్థులకు వారికి ఉపయోగపడే పలురకాల పరికరాలను అందజేశామన్నారు.

Advertisement

Advertisement