AKP: అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం నగర రూపంలో చెల్లించాలని నిర్వాసితుల సంఘం అధ్యక్షులు కె. రామ సదాశివరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం అనకాపల్లిలో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వినతి పత్రం అందజేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగద రూపంలో పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.
వార్తలు
'పరిహారం నగద రూపంలో చెల్లించాలి'
Advertisement
Advertisement
Advertisement


