భారత క్రికెటర్ తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. తన స్నేహితుడు విక్రమ్ కాలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో తిలక్ వర్మకు పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిలక్ వర్మతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.
వార్తలు
స్నేహితుడి ప్రమాణ స్వీకారానికి హాజరైన తిలక్
Advertisement
Advertisement
Advertisement


