KMM: ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని పేదలు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, నాణ్యతతో పాటు నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


