హైదరాబాద్: 28°C
వార్తలు

గణేకల్లులో SIR దరఖాస్తుల స్వీకరణ

Advertisement

KRNL: గణేకల్లు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు SIR దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. TDP నాయకులు, అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అవసరమైన సమాచారం అందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు.

Advertisement

Advertisement