MLG: ఏటూరునాగారం 5వ వార్డుకు చెందిన అంబటివీరేశం ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబానికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆర్థికసహాయం అందించారు. దశదినకర్మ ఖర్చుల నిమిత్తం పంపించిన సాయాన్ని పార్టీ నాయకులు మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలిచే నాయకుడిగా లక్ష్మణ్ బాబును స్థానిక నాయకులు కొనియాడారు.
వార్తలు
మృతుని కుటుంబానికి లక్ష్మణ్ బాబు ఆర్థిక సాయం
Advertisement
Advertisement
Advertisement


