ASR: కొయ్యూరు మండలం చిట్టెంపాడు గ్రామంలో మంగళవారం వీఏఏ శశాంక్‌తో కలిసి మండల వ్యవసాయ అధికారి పీ.శివరామ్ ప్రసాద్ రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. పంట సాగులో నీటి వనరుల సమర్థ వినియోగం, సేంద్రియ ఎరువుల వాడకం, చీడపీడల నివారణ చర్యలపై రైతులకు పలు సూచనలు చేశారు. శాస్త్రీయ పద్ధతులు అనుసరించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.
వార్తలు
చిట్టెంపాడులో రైతన్న మీకోసం
Advertisement
Advertisement
Advertisement


