హైదరాబాద్: 28°C
వార్తలు

ఉదయనిధి ఘాటు వ్యాఖ్యలు

Advertisement

మహిళల భద్రత అంశంపైనా ఉదయనిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. విజయ్‌ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే 200కు పైగా లైంగిక నేరాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. "మహిళలపై జరుగుతున్న నేరాలు చూస్తుంటే మనం  తమిళనాడులో ఉన్నామా? లేదంటే యూపీలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Advertisement