హైదరాబాద్: 28°C
వార్తలు

పవన్ డూప్.. మేము రియల్ ఫైటర్స్: కాకాణి

Advertisement

NLR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డూప్ హీరో అని, తాము రియల్ హీరోలమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. పవన్, సుగాలి ప్రీతి కేసు, 30 వేల మంది మహిళల మిస్సింగ్ గురించి మాట్లాడాల్సిందే తప్ప ఇంకేమీ చేయలేరన్నారు. ఆయన తొక్క తీస్తాం, తోలు తీస్తాం అంటున్నారని, నిజానికి ఎవరి తోలు తీయలేరని ఎద్దేవా చేశారు.

Advertisement

Advertisement