హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన మంత్రి

Advertisement

అన్నమయ్య: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement