హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయస్థాయిలో రజత పథకం సాధించిన నైతిక్

Advertisement

WGL: జూన్ 17వ తేదీ నుంచి 22 వరకు ఇండోర్(MP)లో జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో నగరానికి చెందిన ముడిగొండ నైతిక్ సత్తాచాటాడు. అండర్-30 కేజీల చిల్డ్రన్స్ పాయింట్ ఫైట్ విభాగంలో అతను పాల్గొని రజత పథకం సాధించాడు. కేవలం ఏడేళ్ల వయస్సులోనే జాతీయ స్థాయిలో నైతిక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని మార్షల్ ఆర్ట్స్ కోచ్ మణికంఠ గడదాసు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement